విద్యార్థిని మృతికి కారణమైన ఆస్పత్రి సీజ్

విద్యార్థిని మృతికి కారణమైన ఆస్పత్రి సీజ్

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 19, మన సాక్షి ప్రతినిధి :అక్రమంగా విద్యార్థినికి అబార్షన్ చేసి మృతికి కారణమైన శ్రీ రక్ష ఆసుపత్రి సీజ్ చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ డీఎం అండ్ హెచ్ ఓ రాజ్ కుమార్ భద్రాచలంలో అబార్షన్ చేసి గర్భిణీ  మృతికి కారణమైనరు. జిల్లా వైద్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఆసుపత్రిని సీజ్ చేసినట్లు అడిషనల్ డిఎం అండ్ హెచ్ ఓ రాజ్ కుమార్ తెలిపారు.