Cooking : హోటల్లో వంట మాస్టర్ కానీ.. స్నేహితులతో కలిసి..!

గంజాయి రవాణా.. ముగ్గురి అరెస్ట్..!

Cooking : హోటల్లో వంట మాస్టర్ కానీ.. స్నేహితులతో కలిసి..!

గంజాయి రవాణా.. ముగ్గురి అరెస్ట్..!

అడ్డగూడూర్,మనసాక్షి:

గంజాయి రవాణా చేస్తూ పట్టు బడిన ఘటన మండల పరిధిలోని చిర్రగూడుర్ నుండి కోటమర్తి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో జరిగింది. అడ్డగూడూర్ ఎస్ ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం..

 

హైదరాబాద్ నుండి కోటమర్తి కి గంజాయి అక్రమ రవాణా చేస్తూ ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. పట్టు బడ్డ వారిలో కోటమర్తి గ్రామానికి చెందిన కనుకు సాయితేజ ( హైదరాబాద్ లో హోటల్ వంట మాస్టర్ గా చేస్తుండేవాడు). హైదరాబాద్ కు చెందిన అతని స్నేహితులు రేగుల మహేష్ , పెర్నకీలా ధీరజ్

 

హైదరాబాద్ నుండి గంజాయి కోటమర్తి కి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం తో చిర్రగూడుర్ కోటమర్తి ప్రధాన రహదారిలో పట్టుకొని కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. చెడు వ్యాసనాలకు అలవాటు పడి మీ జీవితాలను ఆగం చేసుకోవద్దని సూచించారు.

 

ALSO READ : 

  1. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
  2. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!
  3. TSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో స్వాతంత్ర దినోత్సవ ఆఫర్.. టి – 24 టికెట్..!