BREAKING : హైదరాబాద్ -సాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి అక్కడికక్కడే మృతి..!
BREAKING : హైదరాబాద్ -సాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి అక్కడికక్కడే మృతి..!
చింతపల్లి, మన సాక్షి.
హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడ ఎక్కడ మృతి చెందిన సంఘటన మాల్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..
రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల పరిధిలోని నర్సాయపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి హైదరాబాదు నుండి మాల్ వైపు మోటార్ బైక్ పై ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ రాతి బోర్డును బలంగా ఢీకొట్టడంతో యాచారం మండల పరిధిలోని మాల్ సమీపంలో గల ఎస్ ఆర్ ఎస్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
దీంతో పైకి పై ప్రయాణిస్తున్న నరసాయిపల్లి గ్రామ నివాసకి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. సంఘటన విషయం తెలుసుకున్న యాచారం మండల పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని 108 ద్వారా హైదరాబాద్ తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో అప్పటికే ఆ వ్యక్తి మృత్యువుడిలోకి చేరుకున్నాడు.
మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యాచారం మండల పోలీసులు మృతుని తాలుక వివరాలు సేకరిస్తున్నారు.
ALSO READ :










