ఫ్లాష్ .. ఫ్లాష్ : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం..!

ఫ్లాష్ .. ఫ్లాష్ : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం..!

చింతపల్లి, మనసాక్షి:

హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు అక్కడికి అక్కడే మృతిచెందగా మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు.

 

ALSO READ ;

1. GPay : గూగుల్ పే గుడ్ న్యూస్ .. కొత్త ఫీచర్.. యూపీఐ లైట్ సదుపాయం..!

2. Telangana : తెలంగాణ ఎన్నికలకు ముందే ఐడి కార్డు ఉంటే సరిపోదు.. ఓటర్ల జాబితాలో మీ పేరు.. ఉందో? లేదో? ఇలా చూసుకోండి..!

3. GPay : గూగుల్ పే వినియోగించే వారికి భారీ గుడ్ న్యూస్.. మళ్లీ క్యాష్ బ్యాక్.. ఎలానో తెలుసుకుందాం..!

 

ప్రమాద సంఘటన వివరాలు…. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ పట్టణ కేంద్రానికి సమీపంలో శ్రీ రాఘవేంద్ర హోటల్ సమీపంలో రహదారిపై ఈ సంఘటన చోటు ఉంది. హైదరాబాదు నుండి మాల్ వైపు వస్తున్న తుఫాన్ వాహనం మాల్ నుండి యాచారం వైపు వెళ్తున్న మోటార్ బైకును తుఫాన్ వాహనం ఢీకొట్టింది.

 

సంఘటన స్థలానికి యాచారం మండలం పోలీసులు వెంటనే చేరుకొని పక్కనే ఉన్న ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు.