Miryalaguda: రైస్ మిల్లుల్లో పొల్యూషన్ అధికారుల తనిఖీలు..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో రైస్ మిల్లులలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు

Miryalaguda: రైస్ మిల్లుల్లో పొల్యూషన్ అధికారుల తనిఖీలు..!

మిర్యాలగూడ , మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో రైస్ మిల్లులలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. మండలంలోని యాద్గార్ పల్లి రోడ్డులో ఉన్న రైస్ మిల్లులను వారు తనిఖీలు చేశారు. రైస్ మిల్లులో నుంచి వచ్చే కాలుష్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టారు. పలు రైస్ మిల్లులకు అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

ALSO READ : 

Cm Revanth: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం..!

BIG BREAKING : రైతులను రుణ విముక్తులను చేస్తాం.. కట్ ఆఫ్ డేట్ ఇదే..! రేవంత్ ప్రకటన..!