Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణవిద్య

Applications : ఓపెన్ ఇంటర్, ఎస్సెస్సీలో చేరెందుకు దరఖాస్తుల ఆహ్వానం…! 

Applications : ఓపెన్ ఇంటర్, ఎస్సెస్సీలో చేరెందుకు దరఖాస్తుల ఆహ్వానం…! 

నారాయణపేట టౌన్, మనసాక్షి :

మధ్యలోనే చదువు నిలిపివేసిన విద్యార్థులు ఓపెన్ ఇంటర్, ఎస్సెస్సీలో చేరేందుకు అవకాశం ఉందని డీఈఓ ఏం ఏ ఘని మరియు జిల్లా టాస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆసక్తి గలవారు ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 10లోగా ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చ న్నారు. ఎస్సెస్సీ వారికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.150, అడ్మిషన్ ఫీజు రూ.వెయ్యి, ఇంటర్ వారికి రిజి స్టేషన్ ఫీజు రూ.300, అడ్మిషన్ ఫీజు రూ.1,200 ఉంటుం దన్నారు.

అలాగే ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేక ఫీజులు ఉంటాయని చెప్పారు. మిగత వివరాలకు కొరకు సంబంధిత ఏ 1 కోఆర్డినేటర్ లను సంప్రదించాలని తెలియచేశారు.

ఇవి కూడా చదవండి : 

Good News : నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి శుభవార్త.. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ..!

NALGONDA : మా ప్రభుత్వానికి ఇదే నిదర్శనం.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..!

మరిన్ని వార్తలు