ఇర్విన్ లో కలప వద్దంటూ గ్రామస్తుల నిరసన

ఇర్విన్ లో కలప వద్దంటూ గ్రామస్తుల నిరసన

మాడ్గుల, మనసాక్షి.

రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలోని ఆర్కపల్లి పలుగుతండా , అన్న బోయిన్పల్లి, సుద్దపల్లి ,కొత్త బ్రాహ్మణపల్లి గ్రామాలను. కొత్తగా ఏర్పడే ఇర్విన్ మండలంలో కలప వద్దంటూ ఆయా గ్రామాల ప్రజలు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.

 

ALSO READ :

1. Reshan Card : రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ.. గుడ్ న్యూస్..!

2. Railway : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్..!

 

నల్లజెండాలతో ర్యాలీగా ఎంపీడీవో కార్యాలయాన్ని చేరుకున్న ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీడీవో కార్యాలయాల సముదాయం ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.  అనంతరం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంపీడీవో రాఘవులకు వినతిపత్రం అందజేశారు.

 

ALDO READ : 

1. Telangana : బీ ఈడి, డి ఈడీ అభ్యర్థులకు గుడ్ న్యూస్… మళ్లీ టెట్.. ఇవీ విధి విధానాలు..!

2. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!

 

ఈ కార్యక్రమంలో సర్పంచు పోలే కళా యాదయ్య, జోజమ్మ బాల్రెడ్డి,మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి, నాయకులు దండు శ్రీనివాస్, తిర్పతిరెడ్డి, మేరావత్ కిషన్ నాయక్, మేరావత్ రమేష్ నాయక్. మండల పరిరక్షణ కమిటీ సభ్యులు గోవర్దన్, రమేష్ గౌడ్. శ్రీనివాసు రెడ్డి వెంకటయ్య. తదితరులు పాల్గొన్నారు.