Bharath : జయహో భారత్ ఏందీ ఈ చిత్రం.. ఎక్కడ..?

టీ-20 వరల్డ్‌ కప్‌లో సౌత్‌ ఆఫ్రికా పై 7 పరుగుల తేడాతో టీమిండియా గెలిచి చరిత్ర సృష్టించి,  వరల్డ్‌ కప్‌ కైవసం చేసుకుంది.

Bharath : జయహో భారత్ ఏందీ ఈ చిత్రం.. ఎక్కడ..?

కంగ్టి, మన సాక్షి :

టీ-20 వరల్డ్‌ కప్‌లో సౌత్‌ ఆఫ్రికా పై 7 పరుగుల తేడాతో టీమిండియా గెలిచి చరిత్ర సృష్టించి,  వరల్డ్‌ కప్‌ కైవసం చేసుకుంది.

టీమిండియా సభ్యులకు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ పట్టణానికి చెందిన ప్రముఖ లీఫ్‌ ఆర్టిస్ట్‌ గుండు శివకుమార్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన రావి ఆకుపై భారత్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వరల్డ్‌ కప్‌తో జయహో భారత్‌ నినాదంతో చిత్రాన్ని మలిచి ఆర్టిస్ట్‌ శుభాకాంక్షలు తెలిపారు.

ALSO READ : 

Runamafi : రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి మరో ప్రకటన.. కీలక అప్ డేట్..!

SLBC : ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద సొరంగం శ్రీశైలం.. నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!