Breaking NewsTOP STORIESప్రపంచం
సాంకేతిక లోపంతో పాకిస్తాన్ లో అత్యవసరంగా విమానం లాండింగ్
సాంకేతిక లోపంతో పాకిస్తాన్ లో అత్యవసరంగా విమానం లాండింగ్
న్యూఢిల్లీ, మనసాక్షి : సాంకేతిక లోపంతో పాకిస్థాన్ లోని కరాచీలో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఢిల్లీ నుంచి బయలుదేరి దుబాయ్ కి చేరాల్సిన స్పైస్ జెట్ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం స్పైస్ జెట్ – 11 విమానం సాంకేతిక లోపంగా అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడిందని ఏఎన్ఐ రిపోర్టులో పేర్కొంది.
ఇవి కూడా చదవండి
1. నల్గొండ జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య









