Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణ

తెలంగాణ గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ..!

తెలంగాణ గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణకు కొత్త గవర్నర్ గా రాష్ట్రపతి నియమించారు. తెలంగాణ తో పాటు మరో ఆరు రాష్ట్రాల్లో కూడా కొత్తగా గవర్నర్లు నియమించారు. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇన్చార్జి గవర్నర్ గా రాధాకృష్ణ ఇప్పటివరకు కొనసాగారు.

జిష్ణు దేవ్ వర్మ త్రిపుర మాజీ ఉపముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన తెలంగాణ గవర్నర్ రాధ కృష్ణ స్థానంలో రానున్నారు.1957 ఆగస్టు 15న జన్మించారు. రాజ కుటుంబంలో జన్మించిన ఈయన 1990లో బిజెపిలో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో ఇతను పాల్గొన్నారు. 2018 -23 లో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగారు. జార్ఖండ్ గవర్నర్ గా తెలంగాణ అదనపు గవర్నర్ గా కొనసాగిన రాధాకృష్ణన్ ను మహారాష్ట్ర గవర్నర్ గా పంపారు.

ఇవి కూడా చదవండి : 

రైతులకు రూ. 5 లక్షల పథకం.. అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి, ఆగస్టు 5 చివరి తేదీ..!

Komatireddy, Hareeshrao : కోమటిరెడ్డిని హరీష్ రావు అంత మాట అనేశాడా.. అయితే ఆయన రియాక్షన్ ఏంటి..!

Srisailam reservoir Latest Update : తెరుచుకోనున్న శ్రీశైలం గేట్లు.. కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం..!

Viral : విచిత్ర దొంగ.. దొంగతనానికి వస్తే ఇంట్లో ఏమీ లేవని సీసీటీవీ వద్ద ఆవేదన..!

మరిన్ని వార్తలు