Job Mela : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ … మినీ జాబ్ మేళా
Job Mela : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ … మినీ జాబ్ మేళా
జిల్లా ఉపాధి కల్పన అధికారి కౌశిక్ వెంకట రమణ.
మంచిర్యాల, మన సాక్షి :
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐ టి ఐ కళాశాల ఆవరణలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నిరుద్యోగ యువత కి ఉపాధి కోసం మినీ జాబ్ మేళను నిర్వహిస్తున్నట్టు మంచిర్యాల జిల్లా ఉపాధి కల్పన అధికారి కౌశిక్ వెంకట రమణ ఒక్క ప్రకటనలో తెలిపారు.
ఈ అవకాశాన్ని జిల్లా లోని నిరుద్యోగులు ఈజాబ్ మేళలో పాల్గొని ప్రతిభను కనబరిచి జాబ్ మేళకి వచ్చిన కంపెనీలో ఉపాధి సాదింసుకోవాలని తెలిపారు. ఈ ఉపాధి అవకాశాలు మంచిర్యాల,
బెల్లంపల్లి కాగజ్ నగర్ ప్రాంతాలలో ఉన్నట్టుగా తెలియజేశారు
ALSO READ :
1. Talent : ఈ కూలీ బిడ్డల కష్టం ఫలించింది
2. దుబ్బాక : తండ్రి ఆటో డ్రైవర్.. తల్లి బీడీ కార్మికురాలు..!
ఈ జాబ్ మేళలో ఆదర్శ ఆటోమొటివేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పాల్గొనున్నట్లు వెంకట రమణ తెలిపారు. ఇందులో సర్వీస్ అడ్వైజర్స్ 20, వెంటర్స్ 20 ఉద్యోగాలు కలవు.
సర్వీస్ అడ్వైజర్స్ కి డిప్లొమా లేదా బి టెక్ మిగతవాటికి పదవ తరగతి ఆపైన విద్య అర్హత గలవారు అర్హులు అని తెలిపారు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు 9111711173 ,
6304600392.









