బిగ్ బ్రేకింగ్ : సూర్యాపేటలో యువకుడి పై కత్తిపోట్లు

బిగ్ బ్రేకింగ్ : సూర్యాపేటలో యువకుడి పై కత్తిపోట్లు

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా కేంద్రంలో యువకుడిపై కత్తిపోట్లు కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తాళ్ల గడ్డ కు చెందిన చీకూరి సంతోష్ అనే యువకుడి పై కత్తిపోట్లు చేశారు. అతనిపై నలుగురు కలిసి దాడి చేసినట్లు సమాచారం.

 

ఈ సంఘటనలో సంతోష్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలతో అతనిపై నలుగురు కలిసి దాడి చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

ALSO READ :