Nizamsagar : నిజాంసాగర్ గేట్లు ఎత్తివేత..!
Nizamsagar : నిజాంసాగర్ గేట్లు ఎత్తివేత..!
మనసాక్షి :
నిజంసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. కామారెడ్డి జిల్లాలోని ఉన్న నిజాంసాగర్ జలాశయానికి వరద నీరు భారీగా చేరుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
దాంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1404 అడుగులకు చేరింది.
LATEST UPDATE :
అర్ధరాత్రి హైదరాబాదులో దంచి కొట్టిన వాన.. ఈరోజు కూడా భారీ వర్ష సూచన..!
Holidays : ఈ నెలలో ఆ రెండు రోజులు సెలవులు.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!
చేపల వేటకు వెళ్లి మూడు రోజులుగా పదిమంది వరదనీటిలోనే.. ఎట్టకేలకు ఎమ్మెల్యే బాలు నాయక్..!
మిర్యాలగూడ : మోడల్ స్కూల్, కస్తూర్బా స్కూల్ ఓకే చోట.. సౌకర్యాలు లేక విద్యార్థినిల అవస్థలు, ధర్నా..!
Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!









