Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

మేడ్చల్ లో లారీ బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..!

మేడ్చల్ లో లారీ బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..!

మన సాక్షి , హైదరాబాద్ :

మేడ్చల్ జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. మేడ్చల్ చెక్పోస్ట్ వద్ద ఓ బైక్ పైకి లారీ దూసుకెళ్లింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో భార్యాభర్తలు, కుమార్తె మృతిచెందగా కుమారునికి తీవ్ర గాలయ్యాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ :

మరిన్ని వార్తలు