మన ఊరు మన వాడ కార్యక్రమం చేపట్టిన తెలంగాణ రక్షణ సమితి

మన ఊరు మన వాడ కార్యక్రమం చేపట్టిన తెలంగాణ రక్షణ సమితి

దమ్ము పేట , మన సాక్షి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో
తెలంగాణ రక్షణ సమితిఆధ్వర్యంలో..

 

ఊరు మనవాడ కార్యక్రమంలో చలమప్ప గూడెం గ్రామంలో ఇంటింటి కార్యక్రమం భాగంలో అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బండారు సూర్యనారాయణ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఇంటింటి కార్యక్రమం భాగంగా తొట్టి పంపు పంచాయితీలో ముకుందపురం తొట్టి పంపు గ్రామాలలో ఇంటింటి కార్యక్రమంలో తిరగడం జరిగింది .

 

ALSO READ : 

  1. BLR : బి ఎల్ ఆర్ కు అండగా ఉండాలి – రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య
  2. BREAKING : ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇకలేరు..!
  3. అనుమానాస్పద స్థితిలో 6 సంవత్సరాల బాబు మృతి
  4. మిర్యాలగూడ : దొంగతనాలకు, మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు

 

ప్రజలందరూ సానుకూలకంగా స్పందించి ఆహ్వానించడం జరిగినది.ఈ విషయంలో ప్రజలతో మాట్లాడుతూ త్వరలో జరగబోయే సారవత్రిక ఎన్నికలలో తెలంగాణరక్షణ సమితి పార్టీ అధికారంలోకి వస్తుందని గిరిజనులకు మేలు జరుగుతుందని బండారు సూర్యనారాయణ తెలిపారు.