మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి బదిలీ

మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి బదిలీ

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి బదిలీ అయ్యారు.సాధారణ ఎన్నికల విధుల్లో భాగంగా వెంకటగిరిని హైదరాబాద్ సిటీకి బదిలీ చేశారు. కాగా ఆయన స్థానంలో నిజామాబాద్ లో విధులు నిర్వహిస్తున్న కే.రాజశేఖర్ రాజును నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ALSO READ : షాద్ నగర్ : ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు