Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్తెలంగాణ

Gold Price : భారీ షాక్ ఇచ్చిన బంగారం.. ఈరోజు తులం ఎంతంటే..!

పసిడి ప్రియులకు చాలా రోజుల తర్వాత బంగారం భారీ షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా బంగారం ధర పెరిగి ఆకాశాన్ని అంటింది.

Gold Price : భారీ షాక్ ఇచ్చిన బంగారం.. ఈరోజు తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో:

పసిడి ప్రియులకు చాలా రోజుల తర్వాత బంగారం భారీ షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా బంగారం ధర పెరిగి ఆకాశాన్ని అంటింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 43 వేల రూపాయలు గురువారం ఒక్కరోజే పెరిగింది. 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం కు గురువారం ఒక్కరోజే 39,500 పెరిగింది.

ఈరోజు తులం ఎంతంటే:

హైదరాబాద్ మార్కెట్ లో గురువారం 10 గ్రాముల తులం 24 క్యారెట్స్ బంగారంకు 4300 రూపాయలు పెరిగి 1,59, 270 రూపాయలకు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం కు 3,950 రూపాయలు పెరిగి ₹1,46, 000 రూపాయలకు చేరింది.

హైదరాబాద్ నగరంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. పట్టణాన్ని బట్టి 100 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ధరలు మారే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి 

మరిన్ని వార్తలు