Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి.. ఓటర్లు సిబ్బంది ఎంతమందటే..!

2వ సాధారణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా, ఎన్నికల పరిశీలకులు రమేష్ మిర్యాలగూడలోని డి ఆర్ సి కేంద్రాన్ని పరిశీలించారు.

Miryalaguda : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి.. ఓటర్లు సిబ్బంది ఎంతమందటే..!

మిర్యాలగూడ, మన సాక్షి:

2వ సాధారణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా, ఎన్నికల పరిశీలకులు రమేష్ మిర్యాలగూడలోని డి ఆర్ సి కేంద్రాన్ని పరిశీలించారు. రూట్ అధికారులు, జోనల్ అధికారులు, మైక్రో ఆబ్జర్వర్లు, ఇతర నోడల్ అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ను కూడా పరిశీలించి, సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు.

మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో : 

  • మొత్తం వార్డులు -48

  • పోలింగ్ స్టేషన్ -144

  • మొత్తం ఓటర్లు 93,020.

  • మొత్తం పోటీలో ఉన్న అభ్యర్ధులు. – 193.

సిబ్బంది వివరాలు :

  • రిటర్నింగ్ ఆఫీసర్ -16

  • అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ -16

  • రిజర్వ్ – 10 మంది.

  • మైక్రో అబ్జర్వర్స్:17 మంది

  • జోనల్ అఫ్ఫిసర్స్ :15 మంది

  • ప్రిసైడింగ్ అధికారులు- 144 మంది.

  • అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు- 144.

  • ఇతర పోలింగ్ అధికారులు- 432.

  • రిజర్వ్ సిబ్బంది 60 మంది.

మొత్తం పోలీస్ అధికారులు/ సిబ్బంది:- 320 మంది.

ఉదయం 07.00 గంటల నుండి సాయంత్రము 05.00 గంటల వరకు పోలింగ్, ఓటు వేయుటకు ఫోటో ఓటర్ స్లీప్ తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి.

MOST READ 

  1. నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది.. క్షతగాత్రుల రూ.1.50 లక్షల నగదు అందజేత..!

  2. TG News : తెలంగాణలో సర్పంచులకు మరో కీలక అధికారాలు..!

  3. కంటతడి పెట్టిస్తున్న సుసైడ్ లెటర్.. తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం.. పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య..!

  4. Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా డేట్ ఫిక్స్..!

మరిన్ని వార్తలు