Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడ ఆర్డీవో గా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ..!

Miryalaguda : మిర్యాలగూడ ఆర్డీవో గా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీవో గా శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఆర్డిఓ లను ప్రభుత్వం బదిలీ చేసింది. అందులో భాగంగా ఇంతకాలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజనల్ అధికారి గా పనిచేసిన బి చెన్నయ్య బదిలీ అయ్యారు. ఆయన జగిత్యాల భూ సేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ అయ్యారు.

ఆయన స్థానంలో జగిత్యాలలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా కొనసాగుతున్న శ్రీనివాసరావు మిర్యాలగూడ కు బదిలీపై వచ్చారు. కాగా ఆయన శుక్రవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఉద్యోగులు ఆయనకు స్వాగతం పలికారు.

MOST READ : 

Telangana : మీ కరెంట్ బిల్లు జీరో రాలేదా..? అయితే ఇలా చేయండి..!

BRS : పార్టీ మారుతావా.. అంటూ బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ, ఫోటోలు వైరల్..!

Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!

మరిన్ని వార్తలు