మిర్యాలగూడ : రౌడీ షీటర్ బైండోవర్

మిర్యాలగూడ : రౌడీ షీటర్ బైండోవర్

మిర్యాలగూడ  , మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని.. గాంధీనగర్ కు చెందిన ఇంజమురి కొండల్ అనే రౌడీషీటర్ ను… శుక్రవారం తాసిల్దార్ ఎదుట బైండోవర్ ఫోర్ ఫీట్ చేసినట్లు.. ఒకటో పట్టణ సిఐ. రాఘవేందర్ తెలిపారు.

 

ఎన్నికల సందర్భంగా ముందస్తుగా ఈనెల 14న.. తాసిల్దార్ ఎదుట బైండోవర్ చేశామని… దీన్ని అతిక్రమించి… ఈనెల 15న సాయి శంకర్ అనే వ్యక్తిపై దాడి చేశాడని.. తెలిపారు.

 

సాయి శంకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఎస్ఐ శివతేజ శుక్రవారం తాసిల్దార్ ఎదుట మరోసారి ప్రవేశపెట్టి ఫోర్ ఫీట్ కు అప్పీల్ చేశారు… బైండవర్ నిబంధన అతిక్రమించిన.. వింజమూరు కొండలు పై తాసిల్దార్ చర్య తీసుకోనున్నారు.

 

ALSO READ : 

1. Viral Video : క్రిష్ లా విద్యార్థి ఫీట్స్.. పాఠశాల బిల్డింగ్ పైనుంచి దూకేశాడు..! (వీడియో వైరల్)

2. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

3. Ktr : కేటీఆర్ కాన్వాయ్ వెళ్తున్న దారిలోనే రోడ్డు ప్రమాదం.. ఆయన ఏం చేశారో..! ( వీడియో వైరల్)