ఎమ్మెల్యే అభ్యర్థి కి శుభాకాంక్షలు తెలిపిన జడ్పీటీసీ గట్ల మినయ్య

ఎమ్మెల్యే అభ్యర్థి కి శుభాకాంక్షలు తెలిపిన జడ్పీటీసీ గట్ల మినయ్య
రుద్రంగి,మనసాక్షి :
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి గా చెల్మెడ లక్ష్మీ నరసింహరావు ను ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి జాబితాలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా మంగళవారం జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, రుద్రంగి మండల జెడ్పిటిసి గట్ల మినయ్య చెల్మెడ క్యాంప్ ఆఫీస్ లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
వచ్చే ఎన్నికలలో చెల్మెడ లక్ష్మీ నరసింహరావు ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈయన టెంపుల్ చైర్మన్ కోమిరే శంకర్,బండారి నర్సయ్య,దయ్యాలా పెద్దులు, అంబటి రాములు, గసికంటి కొండయ్య, గెంటే ప్రశాంత్, గుంజే రాజేశం ఇప్ప రాజారెడ్డి తదితరులు ఉన్నారు.
Also Read :
- మిర్యాలగూడ : ఓ ఇనుపరాడ్డు.. మూడు అడుగుల కర్ర, టంగ్ క్లీనర్స్.. వారి ఆయుధాలు..!
- మిర్యాలగూడ : ఏటీఎంలు చోరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి అరెస్టు..!
- Anusuya : వెక్కి వెక్కి ఏడ్చుతున్న యాంకర్ అనసూయ.. వీడియో వైరల్..!
- ఆలిండియా సివిల్ సర్వీస్ అథ్లెటిక్స్ 100మీ. విభాగంలో ఎంపిక అయిన పి డి నాగేంద్రమ్మ
- TELANGANA : బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసిన కేసీఆర్