తెలంగాణBreaking Newsరాజకీయంహైదరాబాద్

Hyderabad : సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేల డుమ్మా.. రాజకీయాల్లో హాట్ టాపిక్..!

Hyderabad : సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేల డుమ్మా.. రాజకీయాల్లో హాట్ టాపిక్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సిఎల్పీ సమావేశం నిర్వహించారు. శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో ఈ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ప్రేమ్ సాగర్ గైరాజరయ్యారు.

రేవంత్ రెడ్డి అధ్యక్షుzతన జరిగిన ఈ సమావేశానికి ముగ్గురు గైర్హాజరు కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశించిన వారిలో ఉండడం.. రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఇక ఆ.. రైతుల ఖాతాలలో డబ్బులు..!

  2. BOI : బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గింపు..!

  3. Gold Price : పసిడి ప్రియులకు కాస్త ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర..!

  4. Suryapet : చోరీకి గురైన 111 ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ..!

  5. Rice : అన్నం ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి.!

మరిన్ని వార్తలు