Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయంతెలంగాణ

BIG BREAKING : ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు..!

BIG BREAKING : ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టులో మంగళవారం సుదీర్ఘంగా వాదోపవాదములు కొనసాగాయి. కవిత తరపున ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. దర్యాప్తు ఆలస్యం జరుగుతున్నందున కవితకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫున న్యాయవాది వాదించారు.

ఆమె ఓ ఎమ్మెల్సీ ఆమె ఎక్కడికి పారిపోదని ఆమె తరఫున న్యాయవాది గట్టిగా వాదించారు. 15వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో 166 రోజుల పాటు నుంచి జైలులో ఉన్నారు.

జస్టిస్ బి.ఆర్ గవాయ్, విశ్వనాథన్ ల ధర్మాసనం విచారణ జరిపింది. కవితకు సిబిఐ, ఈడి కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు. సుమారు గంటన్నర పాటు వాదనలు జరిగాయి. ఆ తరువాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు సెక్షన్ 45 ప్రకారం బెయిల్ మంజూరు చేసింది.

కవిత ఫోన్లు మార్చడం సహజమే అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కొన్ని కండిషన్ల ప్రకారం ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. 10 లక్షల పూజ కత్తితోపాటు పాస్ పోర్టు సమర్పించాలని కోర్టు కండిషన్లు విధించింది. కాగా ఈరోజు సాయంత్రం ఆమె జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.

LATEST UPDATE : 

Good News : షెడ్యూల్ తెగలకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం చేయూత..!

తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

HYDRA : హైడ్రా దూకుడు.. నెక్స్ట్ అనురాగ్..?

మరిన్ని వార్తలు