Model School: మోడల్ స్కూల్ లో బోదించుటకు దరఖాస్తుల స్వీకరణ

Model School: మోడల్ స్కూల్ లో బోదించుటకు దరఖాస్తుల స్వీకరణ

మఠంపల్లి , మన సాక్షి:

మఠంపల్లి మండలంలోని మోడల్ స్కూల్ లో గణిత శాస్త్రం, జంతు శాస్త్రం బోదించుటకు ఈ సబ్జెక్టులు ఖాళీగా ఉన్నాయి. సబ్జెక్టు వారిగా దరఖాస్తుల స్వీకరణ. పిజిటి జంతు శాస్త్రం-1, పిజిటి గణిత శాస్త్రం-2 , అర్హత పీజీ మరియు బీఈడీ.

 

బోధించాల్సిన తరగతులు 9వ,10వ, ఇంటర్ మీడియట్. 19-06-2023వ తారీఖున సోమవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు డెమో తీసుకోనబడును అని ప్రిన్సిపాల్ సాయి ఈశ్వారి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఓర్జినల్ సర్టిఫికెట్ తో రాగలరు.

 

ఎక్కువ మంది చదివిన వార్తలు..  మీరు కూడా చదవాలంటే క్లిక్ చేయండి. 👇

Inter : ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు… ట్రైనింగ్ లోనే నెలకు రూ. 25 వేల వేతనం..!

GPay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే హ్యాకర్లు హ్యాక్ చేయకుండా ఏంచేయాలి..? తెలుసుకుందాం .. !

WhatsApp : వాట్సాప్ అదిరిపోయే ఫీచర్, మాటల్లేవ్ .. ఇక మాట్లాడుకోవడాల్లేవ్..!

Viral video : ఉప్పుతో గీత గీస్తే నాగుపాము దాటలేదా..? ( వీడియో వైరల్)