Breaking Newsఉద్యోగంక్రైంజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : దేవరకొండ అడిషనల్ ఎస్పీగా మౌనిక నియామకం..!

Nalgonda : దేవరకొండ అడిషనల్ ఎస్పీగా మౌనిక నియామకం..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ అడిషనల్ ఎస్పీగా పీ. మౌనిక నియామకమయ్యారు. తెలంగాణ ఐపీఎస్ క్యాడర్కు చెందిన మౌనిక గ్రేహౌండ్స్ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. దేవరకొండ డివిజన్ ఏఎస్పీగా బదిలీపై ఇక్కడికి రానున్నారు. ఇప్పటివరకు ఉన్న దేవరకొండ సబ్ డివిజన్ (డీఎస్పి) స్థాయిని పెంచి ఐపీఎస్ హోదా కలిగిన అడిషనల్ ఎస్పీని కేటాయించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

MOST READ :

మరిన్ని వార్తలు