Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లావైద్యం
Transfer : ములుగు DMHO బదిలీ..!
Transfer : ములుగు DMHO బదిలీ..!
ములుగు, మన సాక్షి ప్రతినిధి
ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ಅಲ್ಲಂ అప్పయ్య బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టియానా మంగళవారం ఉత్త ర్వులు జారీ చేశారు. కొన్నేళ్లుగా ములుగు జిల్లాల జిల్లా వైద్యాధికారిగా పనిచేసిన డాక్టర్ అప్పయ్య ఆక స్మికంగా బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది.
ములుగు ఏజెన్సీలోని ఆదివాసి గ్రామాలు గుత్తి కోయ గూడాలో భారీ వర్షాలు ఇతర వైపరీత్యాల సమయంలో సైతం సిబ్బంది తో కలిసి గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందించిన సంఘట నలను గుర్తు చేసుకున్నారు.
కాగా డాక్టర్ అప్పయ్య స్థానంలో వరంగల్ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ ఓ గా పనిచేస్తున్న గోపాల్ రావును ములుగు జిల్లా వైద్యాధికారిగా నియమిస్తూ ఉత్తర్వు లలో పేర్కొన్నారు. కాగా, డాక్టర్ అప్పయ్యకు ఎక్కడా పోస్టింగ్ కేటాయించలేదు.
MOST READ :
-
Viral Video : స్కానింగ్ మిషన్ లోకెళ్లినా.. ఇదేంది సామీ.. తగ్గేదే లేదంటున్న పెద్దాయన.. (వీడియో)
-
Miryalaguda : దీపావళి మంగళహారతులు ఏరోజు.. పండుగ జరుపుకునేది ఎప్పుడు..!
-
Diwali : దీపావళి అనే ఊరు ఉంది తెలుసా..? అది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే..!
-
TG News : రోడ్డు పక్కన కుప్పలుగా కరెన్సీ నోట్లు, దొరికినన్ని ఏరుకున్నారు.. అంత డబ్బు ఎక్కడిదంటే..!









