Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

మునగాల : ఘోర రోడ్డు ప్రమాదం , ట్రాక్టర్ ను ఢీకొన్న లారీ

మునగాల : ఘోర రోడ్డు ప్రమాదం ,

ట్రాక్టర్ ను ఢీకొన్న లారీ

 ఇద్దరు మృతి మరో ఇద్దరికి గాయాలు

 

మునగాల, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై కార్మికుల ట్రాక్టర్లు లారీ ఢీ కొట్టిన సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. వివరాల ప్రకారం…

 

జాతీయ రహదారిపై కార్మికులు భారికేడ్లు అడ్డుపెట్టుకొని మొక్కలు కట్ చేస్తున్న సమయంలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి ట్రాక్టర్ ఢీకొట్టాడు. ఈ సంఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యా యి.

 

గాయాలైన వారిని కోదాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నడిగూడెం మండలం రామాపురం కు చెందిన ధనమ్మ, వినోదలుగా గుర్తించారు.

మరిన్ని వార్తలు