Breaking Newsviralఆంధ్రప్రదేశ్
మీరు వస్తున్నారని మా నాన్న బండి దాచి పెట్టాడు.. పోలీసులకు సమాచారం ఇచ్చిన బుడ్డోడు..!
మీరు వస్తున్నారని మా నాన్న బండి దాచి పెట్టాడు అని కార్డన్ సెర్చ్ లో పోలీసులకు తన తండ్రి దాచిపెట్టిన బండిని చూపించాడు ఓ బుడ్డోడు.

మీరు వస్తున్నారని మా నాన్న బండి దాచి పెట్టాడు.. పోలీసులకు సమాచారం ఇచ్చిన బుడ్డోడు..!
మన సాక్షి :
మీరు వస్తున్నారని మా నాన్న బండి దాచి పెట్టాడు అని కార్డన్ సెర్చ్ లో పోలీసులకు తన తండ్రి దాచిపెట్టిన బండిని చూపించాడు ఓ బుడ్డోడు. వివరాల ప్రకారం..
నెల్లూరు జిల్లా అనంతసాగరం లో కార్డెన్ సెర్చ్ లో భాగంగా ప్రతి ఇంట్లో వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సరైన పత్రాలు లేఖనో మరి ఏదైనా కారణం ఉండొచ్చు కానీ తన బండి పక్క వీధిలో ఓ ఇంటి ముందు సురేష్ అనే వ్యక్తి పెట్టాడు. అయితే పోలీసులు తనిఖీ సమయంలో ఆరేళ్ల బుడ్డోడు పోలీసులతో ఇలా చెప్పాడు.. మీరు వస్తున్నారని మా నాన్న బండి దాచి పెట్టాడు అని తీసుకెళ్లి బండి చూపించాడు. బుడ్డోడు పోలీసులకు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇవి కుడా చదవండి
- Big Breaking : సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నిరాకరణ..!
- Mahabubnagar : మహబూబ్ నగర్ కోర్టు సంచలన తీర్పు.. అత్యాచార నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష..!
- Paddy : రైతులు అలా చేస్తేనే సన్న వడ్లకు ప్రభుత్వ బోనస్..!
- Gold Price : భారీ షాక్ ఇచ్చిన బంగారం.. ఈరోజు తులం ఎంతంటే..!
- ఏకాంతంగా ఉండేందుకు అడవికి వెళ్ళిన జంట.. చివరికి ఏం జరిగిందంటే..!









