నల్గొండ జిల్లా కలెక్టర్ గా దాసరి హరిచందన

నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్ గా దాసరి హరిచంద నను ప్రభుత్వo నియమించింది.

నల్గొండ జిల్లా కలెక్టర్ గా దాసరి హరిచందన

నల్లగొండ, మన సాక్షి:

నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్ గా దాసరి హరిచంద నను ప్రభుత్వo నియమించింది. బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన బదిలీల జాబితాలో 2010 బ్యాచ్ కి చెందిన దాసరి హరిచందనను నల్గొండ జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ వెంటనే ఇంచార్జ్ కలెక్టర్ నుండి బాధ్యతలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది .

ALSO READ : Free Bus : ఉచిత బస్సులో ప్రయాణించే మహిళలకు.. షాకింగ్ న్యూస్..!