BREAKING : నల్గొండ జిల్లాకు కొత్త పోలీస్ బాస్..!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

BREAKING : నల్గొండ జిల్లాకు కొత్త పోలీస్ బాస్..!

నల్లగొండ, మన సాక్షి:

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలలో భాగంగా నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో నల్లగొండ జిల్లా ఎస్పీగా శరత్ చంద్ర పవార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న చందన దీప్తి బదిలీపై రైల్వేస్ ఎస్పీగా వెళ్లారు.

ALSO READ : 

Telangana : హైదరాబాద్ లో జగన్ లోటస్ పాండ్ నివాసం వద్ద నిర్మాణాల కూల్చివేత.. రేవంత్ రెడ్డికి తెలియదా..?

WhatsApp : వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ లు చూడొచ్చు.. చాలా ఈజీ ఇది అందరికీ తెలియదు..!