Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : జిల్లా రెవెన్యూ అధికారినిగా రాజ్యలక్ష్మి..!
Nalgonda : జిల్లా రెవెన్యూ అధికారినిగా రాజ్యలక్ష్మి..!
నల్గొండ. మన సాక్షి.
నల్గొండ జిల్లా రెవెన్యూ అధికారిణిగా నియమితులైన డి.రాజ్యలక్ష్మి శనివారం డి ఆర్ ఓ గా బాధ్యతలను స్వీకరించారు. డి ఆర్ ఓ గా పదవి భాద్యతలు చేపట్టిన రాజ్యాలక్ష్మికి కలెక్టరేట్ ఏ ఓ మోతిలాల్, విభాగాల అధిపతులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నూతన డి ఆర్ ఓ రాజ్యలక్ష్మి జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనను మర్యాదపూర్వకాకంగా కలిసి మొక్కను అందజేశారు.









