Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : నలగొండ జిల్లా కలెక్టర్ గా నారాయణ రెడ్డి..!

BREAKING : నలగొండ జిల్లా కలెక్టర్ గా నారాయణ రెడ్డి..!

నల్లగొండ, జూన్ 15, మన సాక్షి:

నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన బదిలీ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న నారాయణ రెడ్డి బదిలీపై వచ్చారు. కాగా దాసరి హరి చందనకు ఇంకా ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. గతంలో నల్లగొండ జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా నారాయణ రెడ్డి పనిచేశారు.

ALSO READ :

BREAKING : తెలంగాణలో మహిళ శక్తి క్యాంటీన్లు.. నిర్వహణ మహిళా సంఘాలకే..!

Revanth : రేవంత్ రెడ్డి తర్వాత ఎవరు? ఏఐసీసీ కసరత్తు..!

మరిన్ని వార్తలు