ఆంధ్రప్రదేశ్Breaking News
National Flag : ఊరంతా.. త్రివర్ణ పతాకమే..!
National Flag : ఊరంతా.. త్రివర్ణ పతాకమే..!
రామసముద్రం, మన సాక్షి :
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ కేంద్రంలో 100 మీటర్ల త్రివర్ణ పతకాన్ని ఘనంగా ప్రదర్శించారు. రెండురోజుల ముందే మొదలైన స్వతంత్ర దినోత్సవ సంబరాలు.
ఈ కార్యక్రమం చెంబకూరు పంచాయితీ లోని పాఠశాలల ఉపాధ్యాయులు, అధికారులు విద్యార్థిని విద్యార్థులు పథకాన్ని ఊరేగించి సంబరాలు జరుపుకు న్నారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి మునిస్వామి నాయక్, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
ALSO READ :
NARAYANPET : హిందువులపై దాడులు చేస్తే సహించేది లేదు.. ఎంపీ డీకే అరుణ..!
ACB : ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్..!
Independence day : జెండా పండుగ ఎక్కడ.. సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగురవేసేది అక్కడేనా..!









