Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో రాత్రి పోలీసుల నాకాబంది..!
Miryalaguda : మిర్యాలగూడలో రాత్రి పోలీసుల నాకాబంది..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ సబ్ డివిజన్ లోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో గురువారం 6.30 నుండి 8 గంటల వరకు నాకా బందీ నిర్వహించారు.
ఇట్టి తనిఖీలలో డ్రంకెన్ డ్రైవ్ , ఈపెట్టి కేసులను నమోదు చేశారు. సరైన ధ్రువీకరణపత్రాలు లేని వాహనాలను పోలీసు స్టేషన్ కి తరలించడమైనది. వాహనదారులు నెంబర్ పేట్లను టాంపరింగ్ చేసిన, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై కేసులు తప్పవని హెచ్చరించడం జరిగింది.
MOST READ :









