కొనసాగుతున్న నామినేషన్ల పర్వం..!
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం..!
రెండో రోజు 20 నామినేషన్ల దాఖాలు. మాజీ అధ్యక్షుడు ఖాసీం భారీ ప్రదర్శన
నేలకొండపల్లి , మన సాక్షి:
ఈనెల 22 న జరగనున్న చెరువుమాచారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల కు సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. నామినేషన్ల రెండో రోజు బుధవారం మొత్తం 20 నామినేషన్ల దాఖలు చేశారు. చెరువు సొసైటీ మాజీ అధ్యక్షుడు ఖాసీం తన అనుచరులతో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
మొత్తం 9 డైరెక్టర్ల కు గాను 9 మంది తో తన ఫ్యానల్స్ నామినేషన్ల ను దాఖలు చేశారు. మహిళ స్థానం కు 3 నామినేషన్ల దాఖలు చేశారు. ఎస్టీ స్థానం కు 1. జనరల్ స్థానం కు 16 నామినేషన్ల ను దాఖలు చేశారు. నామినేషన్ల ను ఎన్నికల అధికారి ప్రసాద్, అసిస్టెంట్ రిజిష్టార్ కిషోర్ లకు అందించారు.
ALSO READ :
- Vinayaka Statues : ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు మించి ఆకర్షవంతంగా.. మట్టి వినాయక విగ్రహాలు తయారీ..!
- Crime News : దొంగతనాలకు పాల్పడుతున్న ట్రాన్స్ జెండర్స్.. చాకచక్యంగా పట్టుకున్న చౌటుప్పల్ పోలీసులు..!
- Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!
- Nalgonda : నల్గొండలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థినిలు మృతి.. మరో యువకుడు కూడా ఆత్మహత్య..!
రెండు రోజుల గా మొత్తం 21 నామినేషన్ల మాత్రమే దాఖలు చేశారు. బాసీం తన బల ప్రదర్శన తో గ్రామంలో పంచాయతీ’ఎన్నికల జాతర ను తలపించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తీగ వెంకటేశ్వర్లు, సోసైటీ మాజీ అధ్యక్షుడు ఖాసిం, సీనియర్ సభ్యులు వెన్నబోయిన శ్రీనివాసరావు, దీరవత్ రాధాకృష్ణ, తుమ్మా ధనమూర్తి.తదితరులు పాల్గొన్నారు.









