NSUI : ఘనంగా ఎన్ ఎస్ యు ఐ ఆవిర్బావ దినోత్సవం..!

కాంగ్రెస్ పార్టీ అనుబంధం విద్యార్థి సంఘం ఎన్ ఎస్ యు ఐ 54 వ ఆవిర్భావ దినోత్సవం ను శాలిగౌరారం మండల కేంద్రంలో ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు లోడెంగి మహేష్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేయడం జరిగింది.

NSUI : ఘనంగా ఎన్ ఎస్ యు ఐ ఆవిర్బావ దినోత్సవం..!

శాలిగౌరారం, మనసాక్షి :

కాంగ్రెస్ పార్టీ అనుబంధం విద్యార్థి సంఘం ఎన్ ఎస్ యు ఐ 54 వ ఆవిర్భావ దినోత్సవం ను శాలిగౌరారం మండల కేంద్రంలో ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు లోడెంగి మహేష్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి ఎన్ ఎస్ యు ఐ నాయకుల, కార్యకర్తలు, ముఖ్య పాత్ర పోషించారు.

అని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరింత బలంగా పని చేసి 14 పార్లమెంట్ స్థానాలు పైగా అభ్యర్థులు గెలిచేలా ఎన్ ఎస్ యు ఐ నాయకత్వం క్రియ శిలకంగా పని చేయాలి అని కోరారు..ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కట్లకుంట్ల రమేష్, తుంగతుర్తి నియోజకవర్గ ఎన్ ఎస్ యు ఐ నాయకులు చిల్లెం శెట్టి సాయి గణేష్ ,మిరియాల సాయి,మండల నాయకులు కొల్లూరి శేఖర్, ఆకారం గ్రామ శాఖ అధ్యక్షులు సురారపు కిషోర్, రామాoజపురం గ్రామ శాఖ అధ్యక్షులు దండెపల్లి శివ, అడ్లూరు గ్రామ శాఖ అధ్యక్షులు నల్గొండ మనోజ్,టిపిసిసి సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ అన్నేబోయిన అనిల్,శాలిగౌరారం మండల మైనారిటీ అధ్యక్షులు షేక్ ఇబ్రహీంమండల యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా అధ్యక్షులు వేముల సాయి కుమార్, శాలిగౌరారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బట్ట అనిల్, తిరుమలరాయిని గూడెం యూత్ అధ్యక్షులు పెండల వినయ్,శాలిగౌరారం బూత్ ఎన్ రోలర్ వేముల కుమార్ మండల యూత్ నాయకులు బొల్లికొండ గణేష్,ఎన్ ఎస్ యు ఐ మండల నాయకులు మొలగురి సందీప్ నాయకులు నాగేంద్ర బాబు,సందీప్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :