Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsక్రీడలుజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : ఘనంగా ఒలంపిక్ డే రన్..!

Narayanpet : ఘనంగా ఒలంపిక్ డే రన్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం నుండి సెంటర్ చౌక్ వరకు శుక్రవారం ఒలంపిక్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివైస్ ఓ. అధికారి వెంకటేష్ శెట్టి మాట్లాడుతూ 1896లో మోడరన్ ఒలంపిక్స్ గేమ్స్ ను ప్రారంభించడం జరిగిందని దీనికిగాను పియారీ డి కోబర్టిన్ ఎంతగానో కృషి చేశారని ఆయన చేసిన కృషికి గాను ఈనెల 18 నుంచి 29 వరకు వివిధ స్థాయిలో ఒలంపిక్ డే రన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పేటాటిఎస్ అధ్యక్ష కార్యదర్శులు వెంకటప్ప, బాలరాజ్, తపస్ జిల్లాఅధ్యక్షుడు షేర్ కృష్ణారెడ్డి,పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు రఘువీర్, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ నరసింహులు, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రత్నయ్య, రామకృష్ణారెడ్డి అనంతసేన,,శ్రీధర్ గౌడ్ రాజశేఖర్, సాయినాథ్ మౌలానా, పర్వీన్, విజయ్ కుమార్, భాస్కర్ జాతీయ క్రీడాకారిణి హారిక, సెల్ఫ్ డిఫెన్స్ మాస్టర్ అశోక్ విద్యార్థులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. లక్కీ డ్రా పేరుతో రూ.3.90 కోట్లు స్వాహా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..!

  2. TG News : భారీగా తగ్గనున్న ఎంపిటిసి స్థానాలు.. స్థానిక సంస్థల లేటెస్ట్ అప్డేట్..!

  3. Rythu : ఆ రైతులకు డబుల్ బోనాంజా.. ఎకౌంట్లో రూ.20 వేలు..!

  4. Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!

మరిన్ని వార్తలు