Four Jobs : ఒకేసారి నాలుగు ఉద్యోగాలు సాధించిన మహిళ

మండల పరిధిలోని భక్తాలపురం ఆవాసం ఎర్రం శెట్టి గూడెం గ్రామానికి చెందిన రాజుల జానయ్య,పద్మ ల కుమార్తె రాజుల సరిత ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు.

Four Jobs : ఒకేసారి నాలుగు ఉద్యోగాలు సాధించిన మహిళ

పెన్ పహాడ్, మన సాక్షి:

మండల పరిధిలోని భక్తాలపురం ఆవాసం ఎర్రం శెట్టి గూడెం గ్రామానికి చెందిన రాజుల జానయ్య,పద్మ ల కుమార్తె రాజుల సరిత ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. ఇటీవల ప్రకటించిన గురుకుల డిగ్రీ లెక్చరర్ , జూనియర్ లెక్చరర్ , పీ.జీ.టి , టి.జీ.టి పోస్ట్ లకు తెలుగు విభాగం లోఎంపిక అయినారు ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటం పట్ల గ్రామస్థులు అభినందించారు. కష్టపడి చదివిన వారికి కొలువులు తేలికగా వస్తాయని గ్రామ ప్రజలు ఘనంగా ఆమెను అభినందించినారు.

ALSO READ : Miryalaguda : గృహజ్యోతి పథకం.. జీరో కరెంటు బిల్లులు ప్రారంభం..!