ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ రైజ్ చేయాలి..!
తెలంగాణ మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలని గురువారం దుబ్బాక మున్సిపల్ కార్మికులు, వాటర్ మెన్ లు, వర్క్ ఇన్స్పెక్టర్ లు , కంప్యూటర్ ఆపరేటర్లు జవాన్లు, బిల్ కలెక్టర్లు మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు.

ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ రైజ్ చేయాలి..!
మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన
దుబ్బాక, మనసాక్షి :
తెలంగాణ మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలని గురువారం దుబ్బాక మున్సిపల్ కార్మికులు, వాటర్ మెన్ లు, వర్క్ ఇన్స్పెక్టర్ లు , కంప్యూటర్ ఆపరేటర్లు జవాన్లు, బిల్ కలెక్టర్లు మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. గత 10, 15స,, రాల నుండి పని చేయడం జరుగుతుందని ఆగస్టు 31 వరకు శాంతియుత నీరసన లు తెలుపడం జరుగుతుందని అన్నారు. మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయ లేని యెడల రాష్ట్ర ఔట్సోర్సింగ్ జేఏసీ పిలుపు మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు ప్రవీణ్, దిలీప్, రాజయ్య, నరసయ్య, మల్లేశం తో పాటు మహిళ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
- నల్లగొండ : సింగిల్ ఇన్వెస్ట్.. డబుల్ ప్రాఫిట్, రియల్ వ్యాపారం మాటున ఘరానా మోసం..!
- Hrinadh Goud : చేపమందు హరినాథ్ గౌడ్ కన్నుమూత
- మిర్యాలగూడ : ఓ ఇనుపరాడ్డు.. మూడు అడుగుల కర్ర, టంగ్ క్లీనర్స్.. వారి ఆయుధాలు..!