Pds Rice : మిర్యాలగూడలో నిల్వ ఉన్న రేషన్ బియ్యం పట్టివేత..!

మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో రేషన్ బియ్యం నిల్వ ఉంచిన ఇంటిపై పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు

Pds Rice : మిర్యాలగూడలో నిల్వ ఉన్న రేషన్ బియ్యం పట్టివేత..!

మిర్యాలగూడ , మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో రేషన్ బియ్యం నిల్వ ఉంచిన ఇంటిపై పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వివరాల ప్రకారం..

ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మిర్యాలగూడ లోని సీతారాంపురంలో SK.రహీం అనే వ్యక్తి తన ఇంట్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా, అక్రమంగా రేషన్ బియ్యాన్ని కలిగి ఉన్నాడని నమ్మదగిన సమాచారంతో అతని ఇంటిలో రైడ్ చేయగా సుమారు 16 క్వింటాల రేషన్ బియ్యం లభించినాయి. కావున అట్టి వ్యక్తిపై కేసు నమోదు టూ టౌన్ పోలీసులు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ :