Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Power Cut : నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం..!
Power Cut : నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం..!
అడవిదేవులపల్లి, మన సాక్షి:
అడవిదేవులపల్లి మండల పరిధిలో 11కేవీ లైన్ల లో చెట్లు తొలగించే కార్యక్రమం ఉన్నందున 33/11కేవీ ఉల్సాయి పాలెం సబ్ స్టేషన్ ల పరిధిలో విద్యుత్ అంతరాయమునకు సహకరించగలరని అసిస్టెంట్ ఇంజనీర్ లావూడి శీను నాయక్ తెలిపారు.
అడవిదేవులపల్లి ముదిమాణిక్యం, సత్రశాల, ఉల్సా పాలెం, బంగారిగడ్డ, ఇంద్రానగర్,తాటి చెట్టు తండా, చాంప్లా తండా,వస్త్రం తండా, జీలకర్ర కుంట తండా,హాము తండా గ్రామాలకు ఆదివారం మార్చి 24 వ తారీకు నాడు ఉదయం 8గంటల నుండి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.
కరెంటు గృహ వినియోగదారులు, వాణిజ్య వినియోగదారులు, రైతులు విద్యుత్ సిబ్బందికి అధికారులకు సహకరించి సహకరించగలరని అసిస్టెంట్ ఇంజనీర్ లావూడి శీను నాయక్ తెలిపారు.
ALSO READ : Murder : ఇద్దరు చిన్నారుల హత్య.. నిందితుడు ఎన్ కౌంటర్..!









