Murder : ఇద్దరు చిన్నారుల హత్య.. నిందితుడు ఎన్ కౌంటర్..!

ఇద్దరు చిన్నారులను దారుణంగా హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లక్నోలో చోటుచేసుకుంది.

Murder : ఇద్దరు చిన్నారుల హత్య.. నిందితుడు ఎన్ కౌంటర్..!

మన సాక్షి :

ఇద్దరు చిన్నారులను దారుణంగా హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లక్నోలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లో ని లక్నోలో బాబా కాలనీలో వారి ఇంట్లో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు 8, 12 సంవత్సరాల వయసు ఉన్న అన్నదమ్ములను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు.

ఆ చిన్నారుల ఇద్దరి గొంతు కోసి అక్కడ నుంచి పరారయ్యాడు. దాంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారు. సమీపంలోని దుకాణానికి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల పై నిందితుడు కాల్పులకు తిరగబడ్డాడు.

ఈ సందర్భంలో పోలీస్ కాల్పుల్లో నిందితులు ఎన్కౌంటర్ అయ్యాడు. నిందితుడు కూడా స్థానికుడు గానే గుర్తించారు. అయితే ఈ హత్య ఎందుకు చేశాడనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ :

BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

పెళ్లయిన ఏడాదిలోపే.. రాత్రి 10 గంటలకు బైక్ పై వెళుతుండగా..!

BRS : పార్టీ మారుతావా.. అంటూ బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ, ఫోటోలు వైరల్..!

మిర్యాలగూడ : కాలం చెల్లిన బిస్కెట్ ప్యాకెట్ల విక్రయం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం..!

Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!