Miryalaguda: రేపు మిర్యాలగూడలో విద్యుత్ కోతలు.. వేళలు ఇవే..!
Miryalaguda: రేపు మిర్యాలగూడలో విద్యుత్ కోతలు.. వేళలు ఇవే..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో రేపు (గురువారం ) 20 న చిన్నచిన్న మరమ్మతుల కారణంగా విద్యుత్ కోత విధించనున్నట్లు ఏఈలు వెంకటరెడ్డి , వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఉదయం 8గంటల నుండి 10 గంటల వరకు మిర్యాలగూడ టౌన్ సబ్ స్టేషన్ లో చిన్న చిన్న రిపేరులు ఉన్నాయని వారు తెలిపారు.
అందుకుగాను కరెంట్ సప్లై నిలిపివేయబడును. కావున టౌన్ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న వినోబానగర్, రెడ్డి కాలనీ, అశోక్ నగర్, ముత్తిరెడ్డి కుంట, సుందర్ నగర్, డాక్టర్స్ కాలనీ, ఇస్లాంపురం, గాంధీనగర్, షాబునగర్, తాళ్ల గడ్డ, విద్యానగర్, బంగారిగడ్డ, సీతారాంపురం, శాంతినగర్ లకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని తెలిపారు. గృహ, వాణిజ్య వినియోగదారులు, ప్రజలు విద్యుత్ సిబ్బందికి, అధికారులకు సహకరించాలని కోరారు.
ALSO READ :
Runa mafi : తెలంగాణలో రుణమాఫీకి డేట్ ఫిక్స్.. కీలక అప్ డేట్, ఆ తేదీ నుంచే ప్రక్రియ ప్రారంభం..!
Aadhar: ఆధార్ కార్డు ఉంటే కుట్టు మిషన్ ఉచితం.. ఈరోజే దరఖాస్తు చేసుకోండి..!









