మిర్యాలగూడ : 28 నుంచి ప్రజా పాలన దరఖాస్తులు.. గ్రామాల వారీగా సమావేశాలు ఎప్పుడంటే ..!

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమాలను చేపట్టనున్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో అన్ని వార్డులలో ప్రజా పాలన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

మిర్యాలగూడ : 28 నుంచి ప్రజా పాలన దరఖాస్తులు.. గ్రామాల వారీగా సమావేశాలు ఎప్పుడంటే ..!

మిర్యాలగూడ, మన సాక్షి :

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమాలను చేపట్టనున్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో అన్ని వార్డులలో ప్రజా పాలన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈనెల 28వ తేదీ నుంచి ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించనున్నారు.

జనవరి 6వ తేదీ లోగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో ప్రజాపాలన సమావేశాలు నిర్వహిస్తారు. ప్రజాపాలన బృందంలో పూర్తిస్థాయి అధికారులు ఉండి ప్రజల నుంచి వివిధ సంక్షేమ కార్యక్రమాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలలో..

మహాలక్ష్మి పథకం

రైతు భరోసా పథకం

గృహ జ్యోతి పథకం

ఇందిరమ్మ ఇండ్లు పథకం

చేయూత పథకం

వీటికి దరఖాస్తులను స్వీకరించనున్నారు.

ALSO READ : మిర్యాలగూడ : ఎమ్మెల్యే బిఎల్ఆర్ ను పరామర్శించిన జానారెడ్డి..!

మిర్యాలగూడ మండలంలో ప్రజా పాలన తేదీలు :

తేది: 28.12.2023.
ఉదయం: 1. తక్కెళ్లపహాడ్ తండ, 2. కొత్తపేట, 3. రుద్రారం, 4. కుంట కింది తండ, 5. జాలుభై తండ.

తేది: 29.12.2023.
ఉదయం: 1. ఉట్లపల్లి , 2. శ్రీనివాస్ నగర్, 3. గూడూరు, 4. ముల్కలకాల్వ , 5. తక్కెళ్లపహాడ్.
మధ్యాహ్నం: 1. దుబ్బ తండ.

తేది: 30.12.2023.
ఉదయం: 1. తడకమళ్ళ , 2. తుంగపహాడ్, 3. ఆలగడప, 4. ఐలాపురం , 5. చింతపల్లి.

తేది: 02.01.2024.
ఉదయం: 1. యాద్గార్ పల్లి, 2. వేంకటాద్రి పాలెం, 3. కొత్తగూడెం, 4. రాయినిపాలెం, 5. గోగువారి గూడెం.

తేది: 03.01.2024.
ఉదయం: 1. లావుడి తండ, 2. జంకు తండ, 3. కిష్టాపురం , 4. సుబ్బారెడ్డి గూడెం, 5. అన్నారం.
ALSO READ : పార్లమెంట్ ఎన్నికల్లోను ఇదే స్ఫూర్తి కనబరచి కాంగ్రెస్ ను గెలిపించాలి.. జానారెడ్డి

తేది: 04.01.2024.
ఉదయం: 1. దొందవారిగూడెం , 2. జప్తి వీరప్ప గూడెం, 3. కాల్వపల్లి , 4. అవంతిపురం, 5. చిల్లాపురం.
మధ్యాహ్నం: 1. జేత్య తండ, 2. కాల్వపల్లి తండ.

తేది: 05.01.2024.
ఉదయం: 1. వాటర్ ట్యాంక్ తండ, 2. ధీరావత్ తండ, 3. బాదలాపురం , 4. టీక్య తండ, 5. భల్లు నాయక్ తండ.
మధ్యాహ్నం: 1. సామ్య గాని తండ, 2. సీతయ తండ.

తేది: 06.01.2024.
ఉదయం: 1. కురియ తండ, 2. జటావత్ తండ, 3. లక్ష్మి పురం, 4. హత్య తండ, 5. భగ్య గోప సముద్రం తండ.
మధ్యాహ్నం: 1. బోట్య నాయక్ తండ.

ALSO READ : మిర్యాలగూడ : మున్సిపల్ వైస్ చైర్మన్ అకాల మృతి.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సంతాపం..!