మిర్యాలగూడ : లావుడి తండాలో నేడు రఘువీర్ రెడ్డి తండానిద్ర

మిర్యాలగూడ : లావుడి తండాలో నేడు రఘువీర్ రెడ్డి తండానిద్ర
మిర్యాలగూడ , మనసాక్షి :
టి పి సి సి ఆదేశాల మేరకు తండా నిద్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం 9వ తేదీన మిర్యాలగూడ మండలం లావుడి తండాలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి తండా నిద్ర కార్యక్రమం నిర్వహించనున్నారు.
లావుడి తండాలో సాయంత్రం 7 గంటలకు లావుడి తండా(తుంగపాడు)లో బస చేయనున్నారు. కావున కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు వివిధ అనుబంధ సంఘ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, పాల్గొని విజయవంతం చేయగలరని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ALSO READ :
1. Admin Review : కొత్త టూల్స్.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల శక్తివంతం ..!
2. వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!
3. Telangana : తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయాలు..!