RBI : రూ. 30 వేల కంటే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే.. ఆర్బీఐ క్లారిటీ..!
RBI : రూ. 30 వేల కంటే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే.. ఆర్బీఐ క్లారిటీ..!
మనసాక్షి, వెబ్ డెస్క్:
PIB FACT CHECK : బ్యాంకు ఖాతాలో 30 వేల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే ఖాతా మూసివేస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తకు పిఐబి (PIB) వాస్తవాలు వెల్లడించింది. బ్యాంకు ఖాతాలో 30 వేల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే ఏమవుతుందో ఆర్బిఐ వాస్తవాలను వెల్లడించింది. ఆర్బిఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.
బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఖాతాదారుడు తన ఖాతాలో 30 వేల రూపాయల కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ ఎకౌంటు క్లోజ్ చేస్తారనే వార్త పూర్తిగా అవాస్తవమని ఆర్బిఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ట్వీట్ చేసింది.
అలాంటి వార్త వైరల్ కావడం వల్ల అసలు విషయం ఏంటంటే పి ఐ బి వాస్తవ తనిఖీలు చేయగా ఈ సందేశం పూర్తిగా నకిలీదని తేలింది.
ఆర్బీఐ కొత్త నిబంధన ప్రకటించినట్లుగా వార్త హల్చల్ చేస్తుంద అలా వైరల్ అవుతున్న ఆ సందేశం ప్రకారం పి ఐ బి తనిఖీ చేసి వాస్తవ విషయాన్ని తెలియజేసింది.
ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి…👇
- Govt Job : నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. 81 వేల జీతం..!
- PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు, కస్టమర్లకు రూ. 2 లక్షల ఆదా…!
- Whatsapp Multi Account : వాట్సప్ అదిరిపోయే మల్టీ ఎకౌంటు ఫీచర్..!
- TSRTC : టిఎస్ ఆర్టీసి ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. రూ .100 తో 60 కిలోమీటర్లు రాను పోను..!
- RRB Recruitment : 10th అర్హతతో రైల్వే ఉద్యోగాలు.. ఈనెలాఖరులోగా దరఖాస్తులు..!
- Inter : ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు… ట్రైనింగ్ లోనే నెలకు రూ. 25 వేల వేతనం..!
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను జారీ చేస్తుంది. కేవైసీ , పాన్ – ఆధార్ లింకు బ్యాంకు ఖాతాలకు సంబంధించి అవసరమైన సూచనలను జారీ చేస్తుంది. తాజాగా బ్యాంకు ఖాతాకు సంబంధించిన పరిమితిపై ఆర్బిఐ స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బ్యాంకు ఖాతా నిబంధన గరిష్ట పరిమితి 30,000 అంటూ వచ్చింది ఆవాస్తవమని తేల్చింది.
एक ख़बर में दावा किया जा रहा है कि भारतीय रिजर्व बैंक के गवर्नर ने बैंक खातों को लेकर एक अहम ऐलान किया है कि अगर किसी भी खाताधारक के खाते में 30,000 रुपये से ज्यादा है तो उसका खाता बंद कर दिया जाएगा#PIBFactCheck
▪️ यह ख़बर #फ़र्ज़ी है।
▪️ @RBI ने ऐसा कोई निर्णय नहीं लिया है। pic.twitter.com/dZxdb5tOU9
— PIB Fact Check (@PIBFactCheck) June 15, 2023










