Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లారాజకీయం

చౌటుప్పల్ : రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం

చౌటుప్పల్ : రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం

చౌటుప్పల్, మన సాక్షి,

నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు నల్లగొండ వెళ్తున్న టిపిసిసి అధ్యక్షుడు ఏనుముల రేవంత్ రెడ్డి కి చౌటుప్పల్ లో శుక్రవారం మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చల్లమల కిష్ణారెడ్డి ఆధ్వర్యంలో శాలువ తో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం పంతంగి టోల్ గేట్ వద్ద అభిమానులు గజమాలతో సత్కరించారు.


ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ బ్లాక్ కాంగ్రెస్ ఐ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేన రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూర్వి నరసింహ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, అరవింద్ రెడ్డి, ఉదరి శ్యామ్ సుందర్,బండమిది వెంకటేష్,

 

సంస్థాన్ నారాయణపురం మాజీ జెడ్పిటిసి వాంకుడోతు బుజ్జి, ఏపూర్ సతీష్, బత్తుల శ్రీహరి, జువ్వి నరసింహ, ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షుడు రాచకొండ భార్గవ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఊదరి శ్రీనివాస్, ఊదరి యాదయ్య, ఊదరి నరసింహ, మాదని గోపాల్, తగరం నాగరాజు, వసీం, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు