Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
రైస్ మిల్లులో విషాదం
రైస్ మిల్లులో విషాదం
కొండమల్లేపల్లి , మనసాక్షి ; కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెళ్లి గ్రామంలో సమీప రైస్ మిల్లులో విషాదం చోటుచేసుకుంది. బుధవారం రైస్ మిల్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న హనుమంతరావు (60) అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందడం జరిగింది. దీంతో డ్యూటీలో ఉన్న సమయంలో మృతి చెందాడని.. పరిహారం చెల్లించాలంటూ మృతుని బంధువులు మృతదేహంతో రైస్ మిల్లు ముందు ఆందోళన దిగారు.
ఇవి కూడా చదవండి :
1. కులాల పేరు చెప్పుకొని అధికారంలోకి రావాలనే కుట్ర – గుత్తా
2. BREAKING : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ ఆఫీసర్స్









