Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి
దేవరకొండ, మనసాక్షి :
నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం కోదాడ – జడ్చర్ల జాతీయ రహదారిపై అంగడిపేట ఎక్స్ రోడ్ వద్ద లారీ ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో దేవరకొండకు చెందిన బి ఎన్ ఆర్ కాలనీ కీ చెందిన కిరణ్ మృతి చెందాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద ఆడిశర్లపల్లి నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం కొండమల్లేపల్లి నుంచి వస్తున్న లారీ ఎదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ద్వి చక్రవాహనంపై ఉన్న వ్యక్తి కిందపడి గాయపడ్డాడు. వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.









