దుబ్బాక : ఆర్టీవో కార్యాలయం ఏర్పాటు చేయాలి..!

కమిషనర్ ను కోరిన దుబ్బాక ఎమ్మెల్యే

దుబ్బాక : ఆర్టీవో కార్యాలయం ఏర్పాటు చేయాలి..!

కమిషనర్ ను కోరిన దుబ్బాక ఎమ్మెల్యే

దుబ్బాక, మనసాక్షి :
నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో ఆర్టీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని శుక్రవారం దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతిని కలిసి వినతి పత్రం అందజేశారు.

 

ALSO READ : 

 

1. Telangana : తెలంగాణ ఎన్నికలకు ముందే ఐడి కార్డు ఉంటే సరిపోదు.. ఓటర్ల జాబితాలో మీ పేరు.. ఉందో? లేదో? ఇలా చూసుకోండి..!

2. Railway Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 3624 రైల్వే ఉద్యోగాలు..!

3. Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!

4. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!

 

 

నియోజకవర్గంలో దాదాపు 12 వేల మంది డ్రైవింగ్ లైసెన్స్ లేని యువకులు ఉన్నారని వారికి లైసెన్స్ ఇప్పించడానికి ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ క్యాంపును నిర్వహించడం జరిగిందన్నారు.

 

నియోజకవర్గ కేంద్రంలో తాత్కాలిక ఆర్టీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాలంటే 30 నుండి 50 కిలోమీటర్ దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఉందని దానిని దృష్టిలో పెట్టుకొని దుబ్బాకలో ఆర్టీవో కార్యాలయాన్నిఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ఆర్టీవో కార్యాల ఏర్పాటుకు చొరవ చూపాలని అన్నారు.